స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కులో నుంచి రక్తం.. చేతులకు గాయాలు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రాశి ఖన్నా(Raashii Khanna).. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.’ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, అతి తక్కువ కాలంలోనే మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన రాశి..…