Weather Alert: మూడు రోజులు వర్షాలు.. అన్నదాతకు వాతావరణశాఖ తీపికబురు

తెలంగాణ(Telangana)లోని రైతులకు వాతావరణ శాఖ(Meteorological Department) శుభవార్త చెప్పింది. మే చివరి వారంలో రాష్ట్రాన్ని పలకరించిన నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) ఆ తర్వాత ముఖం చాటేశాయి. తొలకరి వానలకు విత్తనాలు విత్తకున్న రైతుల(Farmers)కు ఆ తర్వాత నిరాశ ఎదురైంది. ఎండలు తీవ్రంగా…