దేవర పాటకు రాజమౌళి స్టెప్పులు.. వీడియో వైరల్

Mana Enadu : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అప్పుడప్పుడు తన స్టెప్పులతో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంటారు. ఇంతకుముందు తన కుమారుడు కార్తికేయ వివాహం సమయంలో సంగీత్ వేడుకలో డ్యాన్స్ చేసి అలరించారు. తాజాగా తన కుటుంబంలోని…