Sanju Samson: IPLలో రాజస్థాన్ రాయల్స్‌కు సంజూ శాంసన్ గుడ్‌బై?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జట్టు కెప్టెన్ సంజు శాంసన్(Sanju Samson) ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనను జట్టు నుంచి రిలీజ్ చేయాలని లేదా మరో జట్టుకు…