మెగా- అల్లు లొల్లి మళ్లీ షురూ.. అసలేం జరిగింది?

ఏపీ శాసనసభ ఎన్నికల సమయంలో మెగా-అల్లు వివాదం (Mega Allu Controversy) తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అంతకుముందు నుంచే ఈ రెండు కుటుంబాలకు అసలు పొసగడం లేదనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ (Pawan…