చరణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. RC16 నుంచి బర్త్ డే స్పెషల్ ట్రీట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchibabu Sana)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే కాకినాడ,…