చెర్రీ ఫ్యాన్స్ కు షాక్..‘గేమ్‌ ఛేంజర్‌’లో ఆ పాట తీసేశారు

తమిళ శంకర్‌ (Shankar) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ (జనవరి 10) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.…