ఒకే వేదికపై గ్లోబల్ స్టార్, పవర్ స్టార్.. మోత మోగాల్సిందే

ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్ సందడి చేయనున్నారు. అదేనండి.. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అబ్బాయ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release Event) లో ఒకే వేదికపై…