ఇక హ్యాపీగా రిటైర్ అవ్వొచ్చు.. రష్మిక షాకింగ్ కామెంట్స్

నేషనల్ క్రష్, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తాజాగా తన సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కెరీర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గా సాగుతున్న సమయంలో రిటైర్మెంట్ గురించి ఆమె చేసిన…