చెర్రీ ఫ్యాన్స్ కు దీపావళి గిఫ్ట్.. గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

Mana Enadu  : గ్లోబల్ స్టార్ రామ్​ చరణ్ (Ram Charan) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ మూవీ అనంతరం ఉప్పెన ఫేం బుచ్చిబాబు డైరెక్షన్ లో…