Regena: ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు.. అయినా టాప్లో లేను: రెజీనా

నటి రెజీనా (Regena) సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు గడిచాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడారు.…