THE 100: పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేమ్

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల(Police Officer Role)లో రాణించిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ తరహా పాత్రల నుంచి ఆడియన్స్ కోరుకునే బాడీ లాంగ్వేజ్(Body language) డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. తమిళంలో విజయ్ కాంత్ ..…