Satyabhama : ‘సత్యభామ’ మూవీ రివ్యూ.. పోలీస్​ పాత్రలో కాజల్ అదరగొట్టింది

Satyabhama Movie Review : కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ‘సత్యభామ’ సిల్వర్​ స్ర్కీన్​పై వచ్చేసింది. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే, సమర్పణలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో…