మౌనరాగం సీరియల్ జంట పెళ్ళికి రెడీ! ప్రియాంక ప్రేమ ప్రపోజల్ వైరల్..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న నటి ప్రియాంక జైన్(Priyanka Jain), ఇప్పుడు నిజజీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ‘మౌనరాగం’ సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైన ఈ ముద్దుగుమ్మ, తర్వాత బిగ్‌బాస్(BiggBoss) తెలుగు 7వ సీజన్‌ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది.…