Ram Charan: చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్ అప్పుడే!

Mana Enadu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్స్ రాక చాలా రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ వార్త టీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ…