యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌లో హీరో ఎవరంటే?

Mana Enadu :  బాలీవుడ్ ది, క్రికెట్ ది విడదీయరాని బంధం. ఇప్పటికే పలువురి క్రికెటర్ల జీవిత కథలు తెరకెక్కాయి. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ప్రేక్షకుల్లో స్ఫూర్తినింపాయి. అలా వచ్చిన వాటిలో మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్…