Siddhu Jonnalagadda: సిద్ధూ కొత్త మూవీ ప్రకటన.. టైటిల్ అదిరిపోయిందిగా!

భిన్నమైన స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక చాటుకున్న యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). వరుస మూవీలతో దూసుకుపోతున్న సిద్ధూ.. మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను…