నాకూ సపోర్ట్ కావాలి.. బాలీవుడ్ పై సల్మాన్ ఖాన్ సంచలన కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ‘సికందర్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ ఈ మూవీ గురించి మాట్లాడలేదు. దీనిపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందించారు.…