జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవేట.. ఎదురుకాల్పుల్లో సైనికుడి వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం అప్రమత్తమైంది. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు ఇంకా పలు ప్రాంతాల్లో నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నుంచి కొనసాగుతున్న ఈ కూంబింగ్ లో తాజాగా…