ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. ఆమె గురువారం ఉదయం దిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి. ఉదర సంబంధిత సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె…