సౌత్ కొరియా అధ్యక్షుడికి ‘ఎమర్జెన్సీ’ గండం.. రాజీనామాకు విపక్షాల డిమాండ్

Mana Enadu : దక్షిణ కొరియా (South Korea)లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఆ దేశ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ (Yoon Suk Yeol)పై పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.  అకస్మాత్తుగా ఎమర్జెన్సీ విధించి తీవ్ర వ్యతిరేకత…