శంకర్‌ మా అందరికీ ఓజీ : ఎస్ ఎస్ రాజమౌళి

రామ్‌ చరణ్‌ (Ram Charan) , శంకర్‌ (Shankar) కాంబోలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్రైలర్ ను ఇవాళ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రిలీజ్ చేసారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అడ్వాణీ హీరోయిన్‌.…