SSMB29 : నేడు మహేశ్-రాజమౌళి మూవీ పూజా కార్యక్రమం

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu) దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajmouli) కాంబోలో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. తరచూ ఈ చిత్రం గురించి…