చిరంజీవి బర్త్‌డే సందర్బంగా.. 19 ఏళ్ల తర్వాత చిరు హిట్ సినిమా మళ్లీ థియేటర్లలో!

2006లో విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘స్టాలిన్‌’(Stalin) మళ్లీ ఓ సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా, అప్పట్లోనే మంచి సందేశాన్ని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా…