Jatadhara: ‘సితార’ పోస్టర్‌తో క్యూరియాసిటి పెంచేసిన సుధీర్ బాబు ‘జటాధర’
టాలీవుడ్(Tollywood)లో కొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘జటాధర(Jatadhara)’. హీరో సుధీర్ బాబు(Sudheer Babu), దర్శకుడు వెంకట్ కళ్యాణ్(Director Venkat Kalyan) కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా సితార పోస్టర్(Sitara Poster) రిలీజ్ అయింది. ఈ సూపర్ నేచురల్…