హైకోర్టు జడ్జిలకు సమాన పెన్షన్ ఇవ్వాల్సిందే.. సుప్రీం సంచలన ఆదేశం

హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు(High Court Judges),ఇతర న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్‌(Equal pension)తో పాటు పదవీ విరమణ తర్వాత రావాల్సిన ప్రయోజనాలను అందించాలని సుప్రీం కోర్టు(Supreme court) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదనపు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన వారికి, సాధారణ…