ఫ్యాన్స్ కు క్రిస్మస్ గిఫ్ట్.. నేడే ‘సూర్య 44’ టైటిల్ టీజర్

ManaEnadu :  కోలీవుడ్ హీరో సూర్య (Suriya)కు ‘ఆకాశమే హద్దు’, ‘జై భీమ్’ తర్వాత సరైన హిట్ ఒక్కటీ లేదు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘కంగువా (Kanguva)’ సినిమా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఒక్క గట్టి హిట్ కోసం…