పెళ్లిపై తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇంతకీ ఏమందంటే?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఓవైపు బాలీవుడ్ మరోవైపు టాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా బీ టౌన్ లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ అక్కడి ఆడియెన్స్ కు…