లిక్కర్ బిజినెస్​లోకి టెక్కీలు..వైన్ షాపుల దరఖాస్తుల్లో వారిదే హవా

Mana Enadu : మద్యం దుకాణాలను ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ సర్కార్ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోసం భారీగా పోటీ నెలకొంది. భారీగా దరఖాస్తులు వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.…