Bonalu 2025: బోనాల జాతర.. నేడు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
బోనాల పండుగ(Bonala Pandaga) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు (జులై 21) సాధారణ సెలవు(Holiday) దినంగా ప్రకటించింది. ఈ సెలవు హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్(Secunderabad)తో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు(Schools), కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది. బోనాలు,…
Bonala Jathara 2055: భాగ్యనగరంలో బోనాల జాతర షురూ.. నేడు జగదాంబిక ఎల్లమ్మకు తొలిబోనం
ఆషాఢ మాసం బోనాలు(Bonalu) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రక గోల్కొండ కోట(Golconda Kota)పై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ(Jagadambika Yellamma) ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభం కానుంది. ‘డిల్లం.. బల్లెం.. కుడకలు బెల్లం’ అంటూ ఆదిపరాశక్తి…