TS to TG : టీఎస్‌ ..టీజీ అయ్యింది..మరీ పాత వాళ్లు నెంబర్‌ ప్లేట్లు మార్చాలా?

మన ఈనాడు:టీఎస్‌ను టీజీగా మారుస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ జీవో వచ్చిన తరువాత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు మాత్రమే TG నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారని సమాచారం. Telangana Vehicle Registration Plate TG: తెలంగాణలో…