Telugu Cine Industry: సినీ కార్మికుల సమ్మెకు తెర.. నేటి నుంచి షూటింగ్స్ షురూ

గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ(Telugu Cine Industry)ను స్తంభింపజేసిన కార్మికుల సమ్మె(Cine Workers strike)కు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు(Producers) అంగీకరించడంతో ఈ సమ్మె ముగిసింది. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి(CM Revanth…

Tollywood: కుదిరిన ఏకాభిప్రాయం? థియేటర్ల బంద్ వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేయాల(Theater bandh)ని ఎగ్జిబిటర్లు(Exhibitors) తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా(postponed) పడింది. ఈ విషయమై మంగళవారం తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం(Telugu Film Chamber Office)లో ఉదయం నుంచి నిర్మాతలు(Producers), పంపిణీదారుల(Distributors)తో జరిగిన వేర్వేరు…

Theatres Bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. ఎందుకో తెలుసా?

డిస్ట్రిబ్యూటర్లకు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు(Cinema Exhibitors) షాకిచ్చారు. రెంటల్ బేసిస్‌లో మూవీలు రన్ చేయకపోవడంతో జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌ (Theatre Bandh) చేయాలని నిర్ణయించారు. ఇకపై తమకు పర్సంటేజ్(Percentage) రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు.…

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఇక ప్రతి ఏటా అవార్డులు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6వ తేదీన తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రభుత్వం…

Jony Master’s Case: జానీ మాస్టర్ కేసు.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రకటన

Mana Enadu: లైగింక వేధింపుల ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ (Choreographer) జానీ మాస్టర్‌(Jony Master)పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) స్పందించింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు(rape case) నమోదైన…