8 Vasantalu: హృదయాన్ని తాకేలా ‘8 వసంతాలు’ టీజర్

మ్యాడ్ మూవీ ఫేమ్ అనంతిక సానిల్ కుమార్ (Ananthika Sanilkumar) ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్నమూవీ ‘8 వసంతాలు’ (8 Vasantalu). పలు షార్ట్ ఫిల్‌మ్స్తో ఆకట్టుకున్న ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. మైత్రీ మూవీస్ బ్యానర్పై ప్రేమ కావ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం…