Telangana: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం(Cabinet meeting) నేడు (జులై 28) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశం ముందుగా ఈనెల 25న జరగాల్సి ఉండగా,…