Thaman Speech: బాలయ్యతో సినిమా అంటే బాక్సులు బద్దలవ్వాల్సిందే!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరో మాస్ టైటిల్‌ మూవీతో ఈనెల 12న వస్తున్నారు. బాబీ దర్శకత్వంలో(Directed by Bobby) బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా ‘డాకు మహారాజ్(Daaku Maharaj)’. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్(Poster), ప్రమోషనల్ వీడియో(Poster,…