Thank You బుజ్జితల్లి.. శోభిత పోస్టుపై చైతన్య క్యూట్ రిప్లై

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘తండేల్‌’ (Thandel). సాయిపల్లవి (Sai Pallavi) కథానాయికగా నటించిన ఈ సినిమా ఈనెల 7వ తేదీన (శుక్రవారం) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా…