‘నేను బాధ్యతలు చేపట్టగానే. వారికి మరణశిక్ష అమలు చేస్తా’

Mana Enadu :  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) మరికొన్ని రోజుల్లో ప్రెసిడెంట్ పదవి నుంచి దిగబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఫెడరల్‌ మరణశిక్షను (Federal Death Row) ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి…