UI Film Review: ‘యూఐ’ మరో వరల్డ్ క్రియేట్ చేసిందా? ఉపేంద్ర న్యూ మూవీ రివ్యూ

ఉపేంద్ర (Upendra).. ఈ కన్నడ స్టార్ హీరో(Kannada star hero) గురించి తెలియని వారుండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు ఈ సీనియర్ హీరో. దర్శకుడి(Director)గా తన సినీ జీవితం ప్రారంభించినప్పటికీ నటుడిగా, కథా…