‘‘దబిడి దిబిడి’ కాంట్రవర్సీ అస్సలు ఊహించలేదు’

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj). ఈ చిత్రంలో బాలయ్య, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలాకు మధ్య ‘దబిడి దిబిడి (Dabidi Dibidi)’ అనే ఓ స్పెషల్ సాంగ్ వస్తుంది. ఈ పాట కొరియోగ్రఫీపై సోషల్…