Varun Tej-Lavanya Tripathi: ఫస్ట్ యానివర్సరీ.. లావణ్యకి వరుణ్ స్పెషల్ విషెస్

ManaEnadu: మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) -హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఆరేళ్లుగా ప్రేమించుకొని గత సంవత్సరం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా సీక్రెట్‌గా ప్రేమని దాచి సడెన్‌గా నిశ్చితార్థం(Engagement) అంటూ అందరినీ ఆశ్చర్యపరిచిందీ జంట. వీరు…