దీపావళి వేళ నిత్యావసరాల ధరల మంటలు

Mana Enadu : దీపావళి పండుగ (Diwali Festival) వేళ ఇంటిల్లిపాది కలిసి వేడుక చేసుకుంటారు. ఈ పండుగ రోజున పిండి వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇక సాయంత్రం లక్ష్మీదేవి పూజ అనంతరం పిల్లలూ, పెద్దలూ అంతా…