Jatadhara: ఈనెల 8న సుధీర్‌బాబు ‘జటాధర’ టీజర్ విడుదల

‘‘ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు మా ‘జటాధర(Jatadhara)’ చిత్రంలో ఉన్నాయంటు’’న్నాడు హీరో సుధీర్‌బాబు(Sudheer Babu). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని వెంకట్‌ కల్యాణ్‌(Venkat Kalyan) తెరకెక్కిస్తున్నారు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నఈ…