venkatesh: ఓ రేంజ్ లైనప్.. లిస్ట్ చెప్పి సర్‌ప్రైజ్ చేసిన వెంకీమామ

ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేశ్‌ (venkatesh) తన రానున్న సినిమాల లైనప్‌ చెప్పి సర్ప్రైజ్ చేశారు. అమెరికాలో జరుగుతున్న ‘నాట్స్‌ 2025’లో (NATS 2025) వెంకీ సందడి చేశారు. ఈ సందర్భంగా తాను చేయబోతున్న సినిమాల గురించి మాట్లాడారు. ఈ లిస్ట్‌…