Vijay Mallya: నేను దొంగను కాదు.. వ్యాపారం కోసమే బెంగళూరు జట్టును కొన్నా: విజయ్ మాల్యా

బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్‌ విజయ్‌ మాల్యా (Vijay Mallya) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దొంగను కాదన్నారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే భారత్‌ను వీడానని పేర్కొన్నారు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.…