Odisha: దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న యువత.. ఊరిపెద్దలు ఏం చేశారంటే?

ఒడిశా(Odisha)లో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకున్నందుకు ఓ జంటపై గ్రామస్థులు అమానుషంగా ప్రవర్తించారు. వారిని కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. కంజామఝీరా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.…