Kiran Abbavaram: తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: తెలుగు సినిమా హీరో కిరణ్ అబ్బవరం తండ్రయ్యాడు. తెలుగులో వినూత్న సినిమాలతో ముందుకు సాగుతున్న కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ (Ka Movie) ద్వారా హిట్ అందుకున్నారు. కిరణ్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్, మిగతా ప్రమోషన్స్…