టాక్స్ పేమెంట్​లోనూ ‘కింగ్’ విరాట్ కోహ్లీ.. ఎంత చెల్లించాడంటే?

ManaEnadu:టీమ్ఇండియా స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన మెరుగైన ఆటతో కింగ్ అనే బిరుదును సంపాదించుకున్న విషయం తెలిసిందే. అందుకే విరాట్ ఫ్యాన్స్ తనను ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారు. అయితే కేవలం ఆటలోనే కింగ్ కాదు..…