లేడీ గెటప్‌లో విశ్వక్‌సేన్ .. ‘లైలా’ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ (Vishwak sen‌) వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ నాలుగైదు చిత్రాలను లైన్ లో పెట్టాడు.…