Dhanashree Verma: టాలీవుడ్‌‌లోకి టీమ్ఇండియా క్రికెటర్ మాజీ భార్య ఎంట్రీ!

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్(Yuzvendra Chahal) మాజీ భార్య, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ(Dhanashree Verma) టాలీవుడ్‌(Tollywood)లోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ భామ సిద్ధమైంది. ‘ఆకాశం దాటి వస్తావా(Aakasam Dati Vastavaa)’ అనే…