Sanggeth Shobhan : నిహారిక కొత్త సినిమాలో ‘మ్యాడ్’ హీరో

టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోల వారసులు వచ్చి స్టార్ హీరోలయ్యారు. కొందరు నిలదొక్కుకోలేక ఫేడ్ అయిపోయారు. కానీ వారసురాళ్లు మాత్రం చాలా అరుదు. ఇక వాళ్లు సినిమాల్లోకి వచ్చినా.. కాస్ట్యూమ్, ప్రొడక్షన్ వంటి విభాగాల్లో పని చేస్తూ తెరవెనకాలకే పరిమితమయ్యారు.…

Mirai : తేజ సజ్జ ‘మిరాయ్’ మూవీలో దగ్గుబాటి రానా

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ‘హను-మాన్ (Hanu-Man)’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘మిరాయ్ (Mirai)’ సినిమాలో నటిస్తున్నాడు. మానవాళికి…

ప్రభాస్‌తో రెండోసారి?.. హను మూవీలో బాలీవుడ్ బ్యూటీ

చేతినిండా సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). ఓవైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ (The Raja Saab).. మరోవైపు హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు. హనుతో…

‘దమ్ముంటే నా సినిమా బ్యాన్ చేయండి.. నిర్మాత నాగవంశీ ఫైర్

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఓనర్, నిర్మాత నాగవంశీ (Naga Vamsi) మీడియా, న్యూస్ వెబ్ సైట్లపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. తాను సినిమాలు తీస్తేనే వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు నడుస్తున్నాయని అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన సినిమా…

HCU 400 ఎకరాలు ముమ్మాటికీ సర్కారువే : మంత్రి పొంగులేటి

గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, HCU విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భూమి మాత్రం ప్రభుత్వానిదేనని రాష్ట్ర సర్కార్…

జామ్‌నగర్‌ నుంచి ద్వారకకు.. 140 కి.మీ. అనంత్‌ అంబానీ పాదయాత్ర

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) గురించి తెలియని వారుండరు. ఆయన గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి ఏ వార్త వచ్చినా అది సెన్సేషనే. ఇటీవల ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ…

‘కోర్ట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కంటెంట్ నచ్చితే చాలు తెలుగు సినిమా అయినా మలయాళం మూవీ అయినా ఓకే అంటున్నారు టాలీవుడ్ ఆడియెన్స్. కథలో బలముంటే చాలు స్టార్ హీరో అయినా డెబ్యూ హీరో అయినా నో ప్రాబ్లెం అంటున్నారు. ఇక స్టార్ డైరెక్టరా.. నాలుగైదు హిట్లున్నాయా..…

బంగారం కొనాలా..? ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?

గ్లోబల్‌‌‌‌గా టారిఫ్ వార్ కొనసాగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు (Gold Price Today) పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా ఆర్థిక మాంధ్యంలోకి జారుకుంటుందనే భయంతో ఇన్వెస్టర్లు గోల్డ్‌‌‌‌ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ దేశాల సెంట్రల్‌‌‌‌ బ్యాంకులు గోల్డ్‌‌‌‌ను భారీగా…

వాహనదారులకు మోత.. నేటి నుంచి అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు

ఏపీలో వాహనదారులకు షాక్.  జాతీయ రహదారులపై టోల్ రుసుములు (Toll Charges Hike in AP) పెంచుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. ఏపీ రీజినల్‌ అధికారి పరిధిలో ఉన్న 68 టోల్‌ ప్లాజాల్లో.. నాలుగు మినహా…

TPCC చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు కరాటే బ్లాక్‌బెల్ట్‌

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) నిత్యం రాజకీయాలతో బిజీబిజీగా ఉంటారు. ఓవైపు పార్టీ కార్యకలాపాలతో నిత్యం తీరిక లేకుండా ఉండే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఆసక్తి అనే విషయం చాలా…